వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుండటంతో అధికారులు నాలుగు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 9.657 టీఎంసీల గరిష్ఠ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 9.377 టీఎంసీలు నీరు నిల్వ ఉంది.
ప్రాజెక్టులో 97.1 శాతం నీరు నిల్వ ఉండటంతో జూరాల నుంచి శ్రీశైలం జలాశయం వైపు నీరు ప్రవహిస్తోంది. మత్స్యకారులు, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

