Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల వరద నీటి వినియోగం 10 శాతమే

Follow Udayam on Google
వినయ్ కుమార్ Aug 06, 2026 2:46 PM జోగులాంబ గద్వాల్ General
జూరాల వరద నీటి వినియోగం 10 శాతమే - Udayam
జూరాల జలాశయానికి భారీగా వరద వచ్చినా నీటి వినియోగం ఆశించిన స్థాయిలో లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన 81 టీఎంసీల వరదలో కేవలం 9 టీఎంసీలను మాత్రమే సాగు అవసరాలకు వినియోగించారు. కాల్వలు, ఎత్తిపోతల పథకాల ద్వారా మరింత నీటిని వినియోగించుకునే అవకాశాలున్నా పలు సాంకేతిక, నిర్మాణ సమస్యలు అడ్డంకిగా మారుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...