Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్‌ కళాశాలలు లేక విద్యార్థుల అవస్థలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 10, 2026 2:25 PM జనగామ General
జూనియర్‌ కళాశాలలు లేక విద్యార్థుల అవస్థలు - Udayam
జనగామ జిల్లాలోని పలు మండలాల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు లేక విద్యార్థులు ఇంటర్‌ కోసం 30 నుంచి 50 కి.మీ. దూరం వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగా కళాశాలలు లేక కొందరు ప్రైవేట్‌ కాలేజీలను ఆశ్రయిస్తున్నారు. ఆరు మండలాల్లో ప్రభుత్వ కళాశాలల ఏర్పాటుకు గతంలో ప్రతిపాదనలు పంపినా ఇప్పటివరకు మంజూరు కాలేదు. కళాశాలలు ఏర్పాటు చేసి విద్యార్థుల ఇబ్బందులు తొలగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...