Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లగొండలో జూనియర్ బాలుర ఫుట్‌బాల్ సెలక్షన్స్‌

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 13, 2026 1:02 PM నల్గొండతెలంగాణ
నల్లగొండలో జూనియర్ బాలుర ఫుట్‌బాల్ సెలక్షన్స్‌ - Udayam
తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జూనియర్ బాలుర ఫుట్‌బాల్ సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు ఉమ్మడి జిల్లా కార్యదర్శి బొమ్మపాల గిరిబాబు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన 2011 జనవరి 1 నుంచి 2012 డిసెంబర్ 31 మధ్య జన్మించిన క్రీడాకారులు అర్హులని పేర్కొంటూ, పూర్తి వివరాలకు 9440374027 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Comments

G
Loading comments...