Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జూన్ 4 చారిత్రాత్మక దినం: సీఎం చంద్రబాబు

Follow Udayam on Google
Rohit Singh Jun 04, 2026 2:21 PM అమరావతిGeneral
జూన్ 4 చారిత్రాత్మక దినం: సీఎం చంద్రబాబు - Udayam
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల విజయం సాధించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం చంద్రబాబు 'ఎక్స్' వేదికగా స్పందించారు. 2024 జూన్ 4 నాటి తీర్పు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని, అది కేవలం అధికారం కాదని, ప్రజా బాధ్యతని ఆయన పేర్కొన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించడమే తమ లక్ష్యమన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో రాష్ట్రాన్ని హెల్తీ, వెల్తీగా మార్చేందుకు కృషి చేస్తున్నామని వెల్లడించారు.

Comments

G
Loading comments...