వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో రీల్ కోసం 30 అడుగుల ఎత్తు నుంచి డ్యామ్‌లో దూకిన 38 ఏళ్ల పుష్పేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. నీరు తక్కువగా ఉండటంతో రాళ్లపై పడి రెండు కాళ్లు విరిగాయి.
నీటిలో చిక్కుకున్న అతడిని స్థానికులు బయటకు తీశారు. ఆసుపత్రిలో ఒక కాలికి రాడ్ అమర్చగా, మరో కాలికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంది.
Comments
Loading comments...

