వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం కుమ్మరిగుంట సమీపంలో జాతీయ రహదారి-16పై బుధవారం కారు ప్రమాదం జరిగింది. ఒంగోలు వైపు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొన్న కారు అదుపుతప్పి హైవే ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, ఓ చిన్నారి గాయపడ్డారు. వీరు తిరుపతి నుంచి కామారెడ్డికి వెళ్తుండగా ఘటన జరిగింది.
Comments
Loading comments...

