వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలం లోవముఠా జర్నలో మంగళవారం జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీలో ఎమ్మెల్యే జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ మేరకు ఫించనుదారుల ఇళ్లకు వెళ్లి నగదు మొత్తాన్ని అందజేశారు.
సూపర్ సిక్స్ హామీలను నెరవేరుస్తూ ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రతినెలా 1వ తేదీన పెన్షన్ ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానిదని పేర్కొన్నారు.
Comments
Loading comments...

