Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుపై దురుసు ప్రవర్తన.. సీఐపై చర్యలకు ఎస్పీకి వినతి

Follow Udayam on Google
H M G H Q Sep 16, 2026 3:23 PM కర్నూలుGeneral
జర్నలిస్టుపై దురుసు ప్రవర్తన.. సీఐపై చర్యలకు ఎస్పీకి వినతి - Udayam
పత్తికొండ విశాలాంధ్ర రిపోర్టర్ నాగరాజుపై దురుసుగా ప్రవర్తించి, స్టేషన్‌ నుంచి మెడపట్టి బయటకు గెంటేసిన అర్బన్ సీఐ జయన్నపై చర్యలు తీసుకోవాలని, ఐ న్యూస్ రిపోర్టర్లపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్‌కు వినతిపత్రం అందజేశారు. ఎస్పీని కలిసిన వారిలో ఐజేయూ జాతీయ కార్యవర్గ సభ్యులు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఈ.ఎన్.రాజు, గోరంట్ల కొండప్ప ఉన్నారు.

Comments

G
Loading comments...