Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టులు ఎమ్మెల్యే వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం

Follow Udayam on Google
Ch. Anji Sep 25, 2026 6:57 PM వికారాబాద్General
పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి జర్నలిస్టులను డూప్లికేట్ యూనియన్ అని వ్యాఖ్యానించారని TUWJ-H143 జర్నలిస్టులు ఆరోపించారు. జర్నలిస్టుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడడం సరికాదని జర్నలిస్టుల సంఘాలు మండిపడ్డాయి. ఎమ్మెల్యే అన్న వ్యాఖ్యాలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలని జర్నలిస్టుల సంఘాలు డిమాండ్ చేశారు. లేని పక్షంలో జిల్లా మొత్తం ధర్నాలు చేపడతామని వారు హెచ్చరించారు.

Comments

G
Loading comments...