Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టులకు విశ్వసనీయతే అసలైన ఆస్తి

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 24, 2026 1:13 PM వికారాబాద్General
జర్నలిస్టులకు విశ్వసనీయతే అసలైన ఆస్తి - Udayam
హైదరాబాద్‌లో ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. ప్రజాస్వామ్యానికి పత్రికా స్వేచ్ఛ, పాలకులను ప్రశ్నించే తత్వం కీలకమని ఆయన అన్నారు. ఏఐ, తప్పుడు సమాచారం పెరుగుతున్న వేళ జర్నలిస్టులకు విశ్వసనీయతే అసలైన ఆస్తి అని పేర్కొన్నారు. గ్రామీణ జర్నలిస్టులు ప్రభుత్వానికి ముందస్తు హెచ్చరిక వ్యవస్థలా పనిచేస్తున్నారని, జర్నలిస్టుల సంక్షేమంకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...