Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతులు

Follow Udayam on Google
Saychi Kumar Sep 23, 2026 2:27 PM కామరెడ్డితెలంగాణ
జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతులు - Udayam
బాన్సువాడలో రెండు రోజుల జర్నలిస్టుల శిక్షణ తరగతులు - స్థలాలను పరిశీలించిన TUWJ (IJU) నాయకులు సెప్టెంబర్ 29, 30 తేదీలలో శిక్షణ. ఫేక్ న్యూస్, AI, సైబర్ క్రైమ్, RTI చట్టంపై ప్రత్యేక క్లాసులు - మీడియా అకాడమీ చైర్మన్, కలెక్టర్, ఎస్పీతో ముఖాముఖి తెలంగాణ మీడియా అకాడమీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జర్నలిస్టులకు రెండు రోజుల శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు.

Comments

G
Loading comments...