వార్తలకు తిరిగి వెళ్లండి

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో జిల్లా మీడియాకు జరిగిన వివక్షపై అక్రిడిటెడ్ వర్కింగ్ జర్నలిస్టులు న్యాయం చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు సోమవారం వినతిపత్రం అందజేసారు.
జడ్పీలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల కార్యక్రమంలో పాల్గొన్న జర్నలిస్టులు స్థానిక మీడియాపై జరిగిన వివక్షను వివరించారు. ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకువాలని కలెక్టర్ను కోరారు.
Comments
Loading comments...

