వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ పాత కలెక్టరేట్ వద్ద ఐజేయూ పిలుపు మేరకు శుక్రవారం జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించి, కలెక్టర్‌కు అందజేశారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని నేతలు పిలుపునిచ్చారు. ప్రధాన కార్యదర్శి కొయ్యడ చంద్రశేఖర్, అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్, జర్నలిస్టులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

