Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల సమస్యలపై అక్టోబర్‌ 2న నిరసన

Follow Udayam on Google
P. Srinivas Reddy Oct 01, 2026 4:52 PM నారాయణపేటGeneral
జర్నలిస్టుల సమస్యలపై అక్టోబర్‌ 2న నిరసన - Udayam
జర్నలిస్టుల సంక్షేమం, హక్కులు, రక్షణ, వృత్తిపరమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అక్టోబర్‌ 2న నారాయణపేట ప్రెస్‌క్లబ్‌ వద్ద నిరసన నిర్వహించనున్నట్లు TUWJ నాయకులు తెలిపారు. ఉదయం 11 గంటలకు కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...