Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల రైల్వే పాస్‌ల పునరుద్ధరణకు కృషి చేస్తా

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Aug 16, 2026 5:20 PM విశాఖపట్నంGeneral
జర్నలిస్టుల రైల్వే పాస్‌ల పునరుద్ధరణకు కృషి చేస్తా - Udayam
విశాఖ అర్హులైన జర్నలిస్టులకు గతంలో మంజూరు చేసిన విధంగా రైల్వే పాస్‌లు పునరుద్ధరించేలా కేంద్ర రైల్వే శాఖ మంత్రితో మాట్లాడి తగిన విధంగా కృషి చేస్తానని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్స్ శాఖ సహాయ మంత్రి హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల ఫోరం ఫౌండర్ ప్రెసిడెంట్ చెవుల కృష్ణాంజనేయులు ఆధ్వర్యంలో ప్రతినిధుల బృందం కేంద్రమంత్రిని కలిసి జర్నలిస్టుల సమస్యలపై వినతిపత్రం సమర్పించింది.

Comments

G
Loading comments...