Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసన

Follow Udayam on Google
Madhu Oct 01, 2026 9:17 AM ములుగుGeneral
జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసన - Udayam
జర్నలిస్టుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2న ములుగులోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టనున్నట్లు టీయూడబ్ల్యూజే(IJU) జిల్లా అధ్యక్షుడు షఫీ అహ్మద్ తెలిపారు. మీడియా సిబ్బందికి ప్రత్యేక రక్షణ చట్టం, నూతన వేజ్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...