Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టు కుటుంబానికి డిప్యూటీ మేయర్ భరోసా

Follow Udayam on Google
sreekanth patel Sep 16, 2026 4:40 PM మహబూబ్‌నగర్General
జర్నలిస్టు కుటుంబానికి డిప్యూటీ మేయర్ భరోసా - Udayam
మహబూబ్‌నగర్ జర్నలిస్టు ఆరగిద్ద అనిల్ కుమార్ భార్య గుండె సంబంధిత వ్యాధితో నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. అనిల్‌తో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి సాయం అందేలా కృషి చేస్తానన్నారు.

Comments

G
Loading comments...