వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో ఉత్తమ జర్నలిస్టు అవార్డుల దరఖాస్తు గడువును అక్టోబర్ 5 వరకు పొడిగించినట్లు సమాచార పౌరసంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 12 విభాగాల్లో రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు నగదు పురస్కారాలు అందించనున్నారు.
అర్హులైన పాత్రికేయులు తమ దరఖాస్తులను విజయవాడలోని ఎన్టీఆర్ పరిపాలన భవనంలో గల ఆఫీసులో అందజేయాలని సూచించారు.
Comments
Loading comments...

