వార్తలకు తిరిగి వెళ్లండి

ఎచ్చెర్ల మండలం జరజాంలో మండల పరిషత్ నిధులు రూ.5 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్ పనులకు ఎంపీటీసీ మొదలవలస చిరంజీవి గురువారం శంకుస్థాపన చేశారు.
గ్రామాల్లో గతంలో ఎన్నడూ లేనంతగా అభివృద్ధి జరిగిందని ఆయన పేర్కొన్నారు. కూలమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయినా గ్రామీణ మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించటం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శీరపు శ్రీరామమూర్తి, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

