వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలం కొత్తపల్లి శివారులో జప్తు చేసినట్లు చెబుతున్న 15,829 క్యూబిక్ మీటర్ల ఇసుకకు ఈ నెల 20న వేలం నిర్వహించనున్నట్లు మైనింగ్ శాఖ ప్రకటించింది. అయితే ఇసుక నిల్వలు ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయో స్పష్టత ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిల్వల పరిమాణాన్ని నిర్ధారించిన తర్వాతే వేలం నిర్వహించాలని మండల వాసులు డిమాండ్ చేస్తున్నారు..
Comments
Loading comments...

