వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా క్రీడల్లో భాగంగా మహిళల క్రికెట్‌లో భారత్ శుక్రవారం జపాన్‌తో తలపడనుంది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
ఏడేళ్ల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన జపాన్.. పెద్ద జట్లతో ఇప్పటివరకు ఆడలేదు. ఈ మ్యాచ్‌తో ఆసియా క్రీడల్లో సత్తా చాటాలని ఆ జట్టు భావిస్తోంది.
Comments
Loading comments...

