Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అసెంబ్లీలో విజయ్‌ అదరగొడుతున్నారు

Follow Udayam on Google
Udayam Desk Sep 18, 2026 9:28 AM జాతీయంవినోదం
అసెంబ్లీలో విజయ్‌ అదరగొడుతున్నారు  - Udayam
తమిళనాడు సీఎం విజయ్‌ రాజకీయ ప్రయాణంపై హీరో నాని ప్రశంసలు కురిపించారు. అసెంబ్లీలో విజయ్‌ బాగా పనిచేస్తున్నట్లు సోషల్‌ మీడియాలో చూసిన వీడియోల ద్వారా తనకు అనిపించిందని చెన్నైలో చెప్పారు. విజయ్‌పై తమిళనాడు ప్రజలకు నమ్మకం ఉందని నాని అన్నారు. రాబోయే రోజుల్లోనూ ఆయన పాలన బాగుండాలని, ప్రజల ఎంపిక సరైనదిగా నిలవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...