వార్తలకు తిరిగి వెళ్లండి

మూడో టీ20లో అఫ్గానిస్థాన్‌పై 127 పరుగుల తేడాతో గెలిచిన భారత్ చరిత్ర సృష్టించింది. పురుషుల టీ20ల్లో 100కుపైగా పరుగుల తేడాతో అత్యధికంగా 10 విజయాలు సాధించిన ఐసీసీ ఫుల్ మెంబర్ జట్టుగా నిలిచింది.
కెనడా కూడా 100కుపైగా పరుగుల తేడాతో 10 విజయాలు సాధించినా అది అసోసియేట్ జట్టు. ఈ జాబితాలో ఆస్ట్రియా 9 విజయాలతో తర్వాతి స్థానంలో ఉంది.
Comments
Loading comments...

