Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీక్రెట్ సోల్జర్‌ విడుదల నేడే

Follow Udayam on Google
Udayam Desk Sep 18, 2026 9:31 AM జాతీయంవినోదం
సీక్రెట్ సోల్జర్‌ విడుదల నేడే - Udayam
‘చైనా పీస్‌’ పేరుతో ప్రారంభమైన ‘సీక్రెట్‌ సోల్జర్‌’ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ప్రచార చిత్రాలతో ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. నిహాల్‌ కోదాటి, సూర్య శ్రీనివాస్‌, హర్షిత తదితరులు నటించారు. అక్కి విశ్వనాథ్‌రెడ్డి రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబరు 18న విడుదలైంది. స్పై జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో రివ్యూలో చూద్దాం.

Comments

G
Loading comments...