వార్తలకు తిరిగి వెళ్లండి

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటిస్తున్న ‘రణబాలి’ చిత్రీకరణ పూర్తయింది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా అక్టోబరు 16న దసరా సందర్భంగా విడుదల కానుంది.
1854-1878 మధ్య బ్రిటిష్ పాలనలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుగుతున్నట్లు చిత్రబృందం తెలిపింది.
Comments
Loading comments...

