Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇద్దరు నాయికలతో వెంకటేశ్‌ స్పెషల్‌ సాంగ్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 18, 2026 9:35 AM జాతీయంవినోదం
ఇద్దరు నాయికలతో వెంకటేశ్‌ స్పెషల్‌ సాంగ్‌ - Udayam
వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం:47’లో నివేదా పేతురాజ్‌, డింపుల్‌ హయాతి ప్రత్యేక పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇద్దరూ ఓ పాటలోనూ కనిపించనున్నారట. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా రూపొందించిన సెట్‌లో పాట చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను అక్టోబరు 2న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

Comments

G
Loading comments...