వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా బాలీవుడ్ నటులు అలియా భట్, రణ్‌బీర్ కపూర్ సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగస్వాములు కానున్నారు.
ముంబైలోని బీఎంసీ సూచనల మేరకు 20 పాఠశాలలను పునరుద్ధరించేందుకు ఇద్దరూ సంకల్పించారు. మెరుగైన విద్యా వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు అలియా తెలిపారు.
Comments
Loading comments...

