వార్తలకు తిరిగి వెళ్లండి

‘ది ప్యారడైజ్’ థియేటర్లలో ప్రేక్షకులకు మంచి మాస్ అనుభవాన్ని అందిస్తుందని నాని తెలిపారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది.
జడలతో నటించడం చాలా కష్టంగా అనిపించిందని నాని చెప్పారు. కయాదు లోహర్ తన పాత్రకు వందశాతం న్యాయం చేసిందన్నారు.
Comments
Loading comments...

