Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జర్నలిస్టులకు ప్రమాద, ఆరోగ్య బీమా కల్పించాలి

Follow Udayam on Google
రాజేష్ Aug 17, 2026 7:08 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
జర్నలిస్టులకు ప్రమాద, ఆరోగ్య బీమా కల్పించాలి - Udayam
కనగానపల్లి మండల జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఏపీయూడబ్ల్యూజే సభ్యులు సోమవారం తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ప్రమాద, ఆరోగ్య బీమా, నివాస స్థలాలు, భద్రత కల్పించాలని కోరారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏపీయూడబ్ల్యూజే సభ్యుడు మహదేవ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...