వార్తలకు తిరిగి వెళ్లండి

కడపకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పవన్ పంతుల (69) గురువారం తెల్లవారుజామున 3 గంటలకు రిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో జిల్లా పత్రికారంగంలో విషాదం నెలకొంది.
పలు దినపత్రికల్లో సీనియర్ జర్నలిస్ట్‌గా పనిచేసిన పవన్ పంతుల ప్రజా సమస్యలపై అనేక కథనాలు అందించారు. ఆయన నిష్పాక్షికత, వృత్తిపట్ల నిబద్ధతతో ప్రత్యేక గుర్తింపు పొందారు.
Comments
Loading comments...

