వార్తలకు తిరిగి వెళ్లండి

కౌటాల మండల కేంద్రంలో నిర్వహించిన స్కూల్ ఫెడరేషన్ అండర్-17 కబడ్డీ పోటీల్లో ZPHS బాబాసాగర్ పాఠశాల విద్యార్థులు గుర్లే కార్తీక్, పిప్రె అంజన్న జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు.
విద్యార్థులను ప్రధానోపాధ్యాయుడు సత్యనారాయణ, పీఈటీ అశోక్, ఉపాధ్యాయులు అభినందించారు. జోనల్ స్థాయిలోనూ ప్రతిభ కనబరిచి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

