Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోలపాడుతూ తల్లి కునుకు.. నీటి సంపులో పడి చిన్నారి మృతి

Follow Udayam on Google
Udayam Desk Oct 02, 2026 7:38 PM నల్గొండGeneral
జోలపాడుతూ తల్లి కునుకు.. నీటి సంపులో పడి చిన్నారి మృతి - Udayam
నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం కొనాయిగూడెంలో విషాదం చోటుచేసుకుంది. తల్లి నిద్రపోతుండగా పాక్కుంటూ వెళ్లిన 11 నెలల చిన్నారి స్టాలిన్‌ ఇంటి ఆవరణలోని నీటి సంపులో పడి మృతి చెందాడు. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. కొద్దిసేపటి తర్వాత లేచిన తల్లి చిన్నారి కోసం వెతకగా సంపులో మృతదేహం కనిపించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకన్న తెలిపారు.

Comments

G
Loading comments...