Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జోగుళాంబ సన్నిధిలో ప్రత్యేక పూజలు

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 11:30 AM జోగులాంబ గద్వాల్ General
జోగుళాంబ సన్నిధిలో ప్రత్యేక పూజలు - Udayam
అలంపూర్‌ శ్రీ జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామివార్లను తెలంగాణ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ చైర్మన్‌ బక్కి వెంకటయ్య శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్ల సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శేషవస్త్రాలు, తీర్థప్రసాదాలు అందజేశారు.

Comments

G
Loading comments...