Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జొన్నలపాడులో మృతుడి కుటుంబానికి పరామర్శ

Follow Udayam on Google
Raghu Sep 28, 2026 7:27 PM శ్రీకాకుళంGeneral
జొన్నలపాడులో మృతుడి కుటుంబానికి పరామర్శ - Udayam
గార మండలం జొన్నలపాడు గ్రామానికి చెందిన పల్ల అప్పలస్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న వైసీపీ యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు సోమవారం సాయంత్రం మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి ధైర్యం చెప్పారు. పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట మాజీ సర్పంచ్ చిన్నబాబు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసరావు, జాడ పాపారావు ఉన్నారు.

Comments

G
Loading comments...