Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జొన్నలపాడులో కుక్కల బెడద

Follow Udayam on Google
RAGHU Aug 02, 2026 11:07 AM శ్రీకాకుళంGeneral
జొన్నలపాడులో కుక్కల బెడద - Udayam
శ్రీకాకుళం రూరల్ గార మండలం జొన్నలపాడులో వీధికుక్కలు బెడద రోజురోజుకూ పెరుగుతోంది. గుంపులుగా గ్రామ వీధుల్లో సంచరిస్తూ భయాందోళనకు గురిచేయడమే కాకుండా పెంపుడు కోళ్లపై కూడా దాడి చేస్తున్నాయని స్థానికులు అంటున్నారు. వీటి కారణంగా ప్రజలు బయటకు రావాలంటేనే ఆందోళన చెందుతున్నామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వీధికుక్కల నియంత్రణకు తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...