Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాతాశిశు మరణాలపై సమష్టి కృషి

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 12, 2026 12:03 PM కడపGeneral
మాతాశిశు మరణాలపై సమష్టి కృషి - Udayam
కడప జిల్లాలో మాతాశిశు మరణాలకు దారితీసిన పరిస్థితులను గుర్తించి, గర్భిణులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని డీఎంహెచ్‌వో డా. పి. యుగంధర్ ఆదేశించారు. మాతాశిశు మరణాలపై ఆయన సమీక్ష నిర్వహించారు. ‘ఏ తల్లీ శిశువుకు జన్మనిస్తూ మరణించకూడదు’ అనే నినాదంతో క్షేత్రస్థాయిలో చర్యలు చేపట్టాలని సూచించారు. ఆశా, ఏఎన్‌ఎంలు సమన్వయంతో పనిచేస్తూ టీనేజ్ గర్భాల నివారణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...