Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ భారీ పరిహారానికి అంగీకారం

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 28, 2026 3:37 PM జాతీయంGeneral
జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ భారీ పరిహారానికి అంగీకారం - Udayam
బేబీ టాల్కమ్ పౌడర్ వల్ల క్యాన్సర్ వచ్చిందంటూ దాఖలైన కేసులకు ముగింపు పలికేందుకు 76,000 మంది బాధితులకు దాదాపు 5.5 బిలియన్‌ డాలర్ల పరిహారం ఇచ్చేందుకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అంగీకరించింది. పౌడర్‌లో ఆస్బెస్టాస్‌ ఉందన్న ఆరోపణలను కంపెనీ ఖండిస్తున్నప్పటికీ, సుదీర్ఘకాలంగా నడుస్తున్న ఈ వివాదానికి తెరదించేందుకు ముందుకు వచ్చింది.

Comments

G
Loading comments...