వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా బిలియనీర్ జాన్ మోర్గాన్ తన పిల్లలకు ఆస్తులు పొందాలంటే పెళ్లికి ముందే ఒప్పంద పత్రంపై సంతకాలు తప్పనిసరి అని షరతు విధించారు. లేకపోతే 1 మిలియన్ డాలర్లు మాత్రమే ఇస్తానని వెల్లడించారు.
కుటుంబ సంపదను కాపాడడం, భవిష్యత్‌లో ఆస్తి వివాదాలు నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పిల్లల జీవిత భాగస్వాములు కూడా ఒప్పందంపై సంతకం చేయాల్సిందేనని స్పష్టం చేశారు.
Comments
Loading comments...
