Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శాకంబరీ దేవిగా జోగులాంబ అమ్మవారి దర్శనం

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 07, 2026 3:34 PM జోగులాంబ గద్వాల్ General
శాకంబరీ దేవిగా జోగులాంబ అమ్మవారి దర్శనం - Udayam
ఆషాఢ మాస ముగింపు ఉత్సవాల్లో జోగులాంబ అమ్మవారు శాకంబరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రకృతి, వృక్షసంపదకు అధిష్ఠాన దేవతగా భావించే అమ్మవారిని కూరగాయలు, ఆకుకూరలతో ప్రత్యేకంగా అలంకరిస్తారు. కరవు కాటకాలను తొలగించి సకల జీవులకు ఆహారం, వర్షాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించే అన్నపూర్ణాదేవి స్వరూపంగా అమ్మవారిని విశేషంగా అలంకరిస్తారని తెలిపారు.

Comments

G
Loading comments...