వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌తో పాటు కుటుంబ సభ్యులకు గృహహింస కేసులో విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 11 మంది రెండు వారాల్లో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో లొంగిపోవాలని ఆదేశించింది. ఛార్జ్‌షీట్ దాఖలు వరకు ప్రతి శనివారం దర్యాప్తు అధికారికి హాజరుకావాలని, పాస్‌పోర్టులు అప్పగించాలని సూచించింది.
Comments
Loading comments...

