వార్తలకు తిరిగి వెళ్లండి

గృహ హింసకు సంబంధించిన కేసులో మాజీ మంత్రి జోగి రమేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌పై తీర్పును కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. మంగళవారం కోర్టులో వాదనలు జరిగాయి.
వరకట్న వేధింపులు, హత్యాయత్నానికి ఆధారాలు లేవని, రాజకీయ కక్షతోనే కేసు పెట్టారని జోగి రమేశ్ తరపు న్యాయవాదులు వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి తీర్పును 21కి వాయిదా వేశారు.
Comments
Loading comments...

