Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జపాన్‌లో 50,000 మందికి ఉద్యోగాలు

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Jul 01, 2026 6:05 PM జాతీయంGeneral
జపాన్‌లో 50,000 మందికి ఉద్యోగాలు - Udayam
జపాన్, హర్యానా ప్రభుత్వాల ఒప్పందం ప్రకారం రాబోయే ఐదేళ్లలో 50,000 మంది హర్యానా యువతకు జపాన్‌లో ఉద్యోగ, శిక్షణ అవకాశాలు లభించనున్నాయి. అక్కడ సాంకేతిక నిపుణుల కొరత, వృద్ధుల జనాభా పెరుగుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ప్రత్యేకంగా 'హర్యానా సకురా వర్కింగ్ గ్రూప్' ఏర్పాటైంది. హర్యానా నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా అభ్యర్థులకు జపనీస్ భాష, సాంకేతిక కోర్సులలో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు.

Comments

G
Loading comments...