వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురం ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన జాబ్ మేళాలో 88 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
ఈ మేళాకు 11 కంపెనీల ప్రతినిధులు, 186 మంది యువత హాజరయ్యారు. నియోజకవర్గంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రతి మూడు నెలలకు ఒకసారి జాబ్ మేళాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే సమన్వయకర్త వీరయ్య తెలిపారు.
Comments
Loading comments...
