వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో 8.23 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు RTI ద్వారా వెల్లడైంది. 2024 మార్చి 1 నాటికి 39,23,212 పోస్టులు మంజూరు కాగా, 30,99,556 మంది మాత్రమే పనిచేస్తున్నారు.
దీంతో 21% పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలింది. మధ్యప్రదేశ్‌కు చెందిన కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ దాఖలు చేసిన RTIకి ప్రభుత్వం ఈ వివరాలు వెల్లడించింది.
Comments
Loading comments...

