వార్తలకు తిరిగి వెళ్లండి

ఐరోపాలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్లయింగ్ బోర్డర్స్ కన్సల్టెన్సీ నిర్వాహకురాలు సౌజన్యను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 15 మంది బాధితులు రూ.70 లక్షలు నష్టపోయామని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.
పెనమలూరులో సౌజన్య ఇంట్లో సోదాలు చేసి బంగారం, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. 750 మంది నుంచి రూ.11.46 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.
Comments
Loading comments...

