Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం డీసీసీబీలో ఉద్యోగాల భర్తీ

Follow Udayam on Google
స్వాతి రెడ్డి Aug 03, 2026 11:25 AM విజయనగరంGeneral
విజయనగరం డీసీసీబీలో ఉద్యోగాల భర్తీ - Udayam
విజయనగరం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ)లో 25 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఆగస్టు 7లోగా vizianagaramdccb.bank.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు లేదా సెప్టెంబరులో ఆన్‌లైన్‌ రాత పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...