వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ, ఇంజినీరింగ్ విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంచేందుకు బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సును న్యాక్ గుర్తింపు పొందిన అన్ని డిగ్రీ కళాశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి తెచ్చారు. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో శిక్షణ ఇస్తారు.
కోర్సు అనంతరం ఇంటర్న్‌షిప్, ప్రాంగణ నియామకాల అవకాశాలు కల్పించనున్నారు. అకౌంటింగ్, రిస్క్ మేనేజ్‌మెంట్, డేటా అనలిటిక్స్, బ్యాంకింగ్ సేవలపై శిక్షణ అందించనున్నారు.
Comments
Loading comments...

