వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలు జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 26న ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి అధికారి రమాదేవి తెలిపారు.
టాటా క్యాపిటల్ సహా నాలుగు సంస్థల్లో లోన్ ఆఫీసర్, అసెంబ్లీ ఆపరేటర్, టెలిసేల్స్ కాలర్, టీమ్ లీడర్ తదితర పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. 10వ తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18–35 ఏళ్ల యువత హాజరుకావచ్చు.
Comments
Loading comments...

