వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 21న జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్‌లోని 121వ గదిలో మేళా జరగనుంది.
వరుణ్ మోటార్స్‌లో 20 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. 19–35 ఏళ్ల పురుష అభ్యర్థులు అర్హులు. ఆధార్, రెండు ఫొటోలు, విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరుకావాలని ఉపాధి కల్పన అధికారి ఎం.కిరణ్ కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

